
భారత్‌కు అంబాసిడర్‌గా సెర్గియా గోర్‌ను కన్ఫర్మ్ చేసింది అమెరికా. సేనేట్‌లో మంగళవారం 38 ఏళ్ల గోర్‌ను ఏకగ్రీవంగా నామినేట్ చేశారు. 51 మంది సేనేటర్లు అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లో ఉన్నా.. భారత్‌కు సెర్గియో గోర్‌ను అంబాసిడర్‌గా అమెరికా నియమించింది. దక్షిణాసియా దేశాల వ్యవహారాల శాఖ మంత్రిగా పౌల్ కపూర్‌ను నామినేట్ చేశారు. సింగపూర్‌కు అంజనీ సిన్హాను అంబాసిడర్‌గా అమెరికా ప్రకటించింది.