
జర్మనీలో జరిగిన మైనింగర్స్ ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అవార్డ్ 2025లో “ఇంటర్నేషనల్ విస్కీ ఆఫ్ ది ఇయర్” అవార్డును గెలుచుకుంది..హిమ్మలెహ్ స్పిరిట్స్‌కు చెందిన ‘బందర్‌ఫుల్’ అనే లిక్కర్ కూడా ఈ ఏడాది సంచలనం సృష్టించింది. యుఎస్‌ఏ స్పిరిట్స్ రేటింగ్స్ 2025లో గోల్డ్ మెడల్ గెలిచి భారత లిక్కర్ మార్కెట్ స్థాయిని మరో మెట్టు ఎక్కించింది.ఒకప్పుడు స్కాట్లాండ్, జపాన్ లాంటి దేశాలదే విస్కీ మార్కెట్‌లో ఆధిపత్యం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారత బ్రాండ్లు ఇప్పుడు అదే స్థాయిలో పోటీ ఇస్తున్నాయి.