
బేగంపేట విమానాశ్రయం నుంచి త్వరలోనే కమర్షియల్ విమానాల రాక పోకలు ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు డొమెస్టిక్ సేవలను కూడా ఇక్కడ పు నరుద్ధరిస్తే శంషాబాద్ ఎయిర్‌పోర్టుపై ఒత్తిడి తగ్గుతుందని కేంద్ర విమానయాన సంస్థ భావిస్తున్నట్టుగా తెలిసింది.ప్రస్తుతం ఇక్కడి నుంచి విఐపి లు ప్రయాణించే విమానాలు, ప్రైవేటు ఫ్లైట్ల ల్యాండింగ్‌కు ఇక్క డ అనుమతి ఉంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు హైదరాబాద్ పర్యటనకు వస్తే ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
- 0 Comments
- Hyderabad