ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలని తాపత్రయ పడుతోంది. . మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేయాలని భావిస్తోంది.

