loader

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల (బీపీఈడీ, డీపీఈడీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శశికాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON