బిహార్లో మరోసారి ఎన్డీఏ కూటమిదే విజయమని మెజారిటీ పోల్స్ అంచనా వేశాయి.
పీపుల్స్ పల్స్ : ఎన్డీఏ 133-159 | మహాగఠ్బంధన్ 75-101 | జేఎస్పీ 0-5 | ఇతరులు 2-8
పీపుల్స్ ఇన్సైట్ : ఎన్డీఏ 133-148 | మహాగఠ్బంధన్ 87-102 | జేఎస్పీ 0-2 | ఇతరులు 3-6
మ్యాట్రిజ్ : ఎన్డీఏ 147-167 | మహాగఠ్బంధన్ 70-90 | జేఎస్పీ 0-2 | ఇతరులు 2-8
జేవీసీ పోల్స్ : ఎన్డీఏ 135-150 | మహాగఠ్బంధన్ 88-103 | ఇతరులు 3-6

