గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణ కోసం హెచ్‌పీవీ టీకాలు – 3.45 లక్షలమంది బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు – బాలికలకు వ్యాక్సిన్ వేసేందుకు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి రాష్ట్రంలో నిల్వ సదుపాయం కలిగిన 1,645 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే బాలికలకు వ్యాక్సిన్ అందిస్తారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తొలివిడత కింద ఇప్పటికే కేంద్రం నుంచి 1,90,800 డోసులు వచ్చాయన్నారు. బాలికలకు వాక్సిన్ను డిస్ట్రిక్ట్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే తేదీల్లో ఇస్తారని తెలిపారు.

