
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో శనివారం (ఏప్రిల్ 19న) జరిగిన ప్రత్యేక వేలంలో సినీ నటుడు, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అభిమాన ‘0001’ నంబర్ కోసం రికార్డు ధర 7.75 లక్షలు వెచ్చించి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలయ్య. దీని పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అట్లుంటి మా బాలయ్యతో అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తుంటే.. కొంతమంది అయితే.. ఈ డబ్బుతో ఏకంగా కొత్త కారే కొనేయొచ్చు కదా భయ్యా.. అంటూ నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.