బస్సు.. బైక్‌ని 300 మీటర్లు ఈడ్చుకెళ్లినట్లుగా.. రోడ్డుపై ఫ్యూయల్ ఉన్నట్లుగా ఆధారాలు కనిపించాయి. బైక్‌ని ఢీకొట్టడమే కాకుండా.. తీవ్ర నిర్లక్ష్యంగా బస్సును నడిపినట్లు, అతను వెంటనే బస్సును ఆపి ఉంటే.. ఇలా అయ్యేది కాదని అలాగే.. డ్రైవర్ మరో తుప్పు కూడా చేశాడు. బస్సును ఆపిన తర్వాత.. చిన్న మంటలే కదా అనుకొని.. వాటర్ బబుల్‌తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. అది కుదరలేదు.డిక్కీలో నిద్రపోతున్న తోటి డ్రైవర్‌ని నిద్రలేపాడు. ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. అని పోలీసులు, కలెక్టర్ సిరి ప్రాథమికంగా అంచనా వేశారు.

