loader

రెబల్‌స్టార్ ప్రభాస్ తన 46వ పుట్టినరోజును ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అదిరిపోయే పోస్టర్‌తో టైటిల్‌ను రివీల్ చేసిన మేకర్స్, సినిమా యాక్షన్-ఎమోషన్‌ల మిశ్రమంగా ఉండబోతోందని సూచించారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON