loader

ఫిలిప్పీన్స్​లో కల్మేగీ తుపాను బీభత్సం ఇంకా కొనసాగుతోంది. తుపాను కారణంగా సెంట్రల్​ ప్రావిన్స్​లో దాదాపు 114మంది మృతిచెందగా, 127 మంది వరదల్లో గల్లంతైనట్లు ఫిలిప్పీన్స్​ అధ్యక్షుడు ఫెర్డినాండ్​ మార్కోస్​ తెలిపారు. విపత్తుదళ అధికారులతో జరిగిన సమావేశంలో మార్కోస్ తుపాను పరిణామాల గురించి ప్రధానంగా చర్చించారు. అనంతరం దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. సెంట్రల్​ ఫిలిప్పీన్స్​లో కల్మేగీ తుపాను దాటికి భారీ వరద పోటెత్తిందని,
పలువురు ఇళ్లలోనే చిక్కుకోగా, డజన్లకొద్దీ కార్లు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON