loader

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్ లో తొలి బంతికి నాలుగుసార్లు వికెట్ తీసిన తొలి బౌలర్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ రెండో టెస్టులో ఈ ఘనత సాధించాడు. తొలి సెషన్ లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ను ఆరంభించగా.. తొలి బంతికే బంగ్లాదేశ్ ఓపెనర్ ష్మాన్ ఇస్లాం.. కామెరూన్ గ్రీన్కు క్యాచ్ ఇచ్చాడు. ఈ వికెట్తో మాజీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ పెడ్రో కొలిన్స్ పేరిట ఉన్న రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON