loader

పల్నాడు జిల్లా మాచర్లలో ఏఎస్ఐ రమేశ్ ఆటో డ్రైవర్ ద్వార రహస్యంగా ప్రేమికుల వీడియోలు తీయించడం ప్రధాన వృత్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది ఈ వీడియోలను అడ్డుపెట్టుకుని ఆ జంటలను బెదిరించడమే కాకుండా, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఆ వీడియోలను చూపించి యువతులను, మహిళలను లోబరుచుకోవాలని చూస్తూ వారిని తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. ఏఎస్ఐ రమేశ్ తో పాటు స్థానిక ఎస్ఐ,
ఒక కానిస్టేబుల్ కూడా ఇదే తరహాలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారని సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON