“నిజమైన భారతీయుడెవరో తేల్చేది జడ్జీలు కాదు, అది ప్రజల హక్కు” అని అన్నారు. సుప్రీంకోర్టు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె ఈ మాటలు చెప్పారు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో అడిగిన ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ రాహుల్‌ను సమర్ధించారు. ప్రశ్నలు వేయడం, ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్ష నేత విధి అని న్యాయ వ్యవస్థ పట్ల పూర్తి గౌరవం ఉందని, కానీ నిజమైన భారతీయుడిని తేల్చేది జడ్జీలు కాదు అని ప్రియాంకా గాంధీ అన్నారు.

