loader

ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను విమర్శించడం సరైన చర్య కాదని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (పిటిఏ) తెలంగాణ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ముఖ్యమంత్రి ప్రారంభించిన స్కూల్ వసూలు చేసే ఫీజులు ఏడాదికి రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఉంటాయని, ట్రాన్స్ పోర్ట్, స్పెషల్ ఫీజులు, ఇతర ఫీజులు కూడా ఉంటాయన్నారు.ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్కు పోవడమే తప్పన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధముగా ఉందని మండిపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON