loader

సిలికాన్ వ్యాలీ అంతటా పెద్ద ఎత్తున జరిగిన తొలగింపులను ఎక్కువగా తప్పించుకున్న యాపిల్ (Apple) కూడా ఇప్పుడు తన సేల్స్ విభాగంలో ఉద్యోగాల కోతలను ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ తొలగింపులు చాలా తక్కువ
సంఖ్యలో ఉద్యోగులపై మాత్రమే ప్రభావం చూపాయని యాపిల్ తెలిపింది. ఇతర విభాగాలలో నియామకాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. ప్రభావితమైన సిబ్బంది సంస్థలో కొత్త పాత్రలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆపిల్ పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON