
పంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయని, స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ ఐక్యూఎయిర్ ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 20 కాలుష్య నగరాల్లో 13 భారత్ నుంచి ఉన్నాయి. బైర్నిహాట్ (అసోం), ఢిల్లీ, ములాన్‌పూర్ (పంజాబ్), ఫరీదాబాద్, లోని, న్యూఢిల్లీ, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నొయిడా, భివాండి, ముఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నొయిడా నగరాల్లో కాలుష్యం సమస్య తీవ్రంగా ఉంది.