loader

హైదరాబాద్​లో జరుగుతున్న పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో గోషామహల్​లోని స్టేడియంలో ప్రారంభమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్​ రెడ్డి హాజరయ్యారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు అమరులయ్యారని, వీరిలో తెలంగాణకు చెందిన వారు ఐదుగురు ఉన్నారని, వీరికి సంబంధించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON