టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లి తంతు పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు నూతన దంపతులు. సివిల్ డ్రెస్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లారు విజయ్, రష్మిక. తమ వెడ్డింగ్ కు రిసెప్షన్ వేడుకకు రావాలని అమిత్ షాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహాన్ని అమిత్ షాకు కానుకగా అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి

