loader

డైరెక్టర్ పూరి జగన్నాథ్ ధర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ సినిమాకు ‘స్లమ్ డాగ్’ అనే నామకరణం చేశారు. ‘33 టెంపుల్ రోడ్’ అనేది క్యాప్షన్. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ సేతుపతి పదునైన కత్తి పట్టుకొని మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON