బెంగళూరులో ఇద్దరు మహిళలు పురుషుల వేషం వేసి ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ చేసింది మహిళలని తెలుసుకుని షాక్ అయ్యారు. స్కూటీ నంబర్ ఆధారంగా చోరీకి పాల్పడింది మహిళలని తెలుసుకుని షాక్ అయ్యారు. బెంగళూరుకు చెందిన షాలు, నీలుగా గుర్తించి అరెస్ట్ చేశారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

