పుట్టిన రోజు నాడు ప్రాణాలతో బయటపడ్డానని.. ఆ దేవుడు నాకు పునర్జన్మ ప్రసాదించాడని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో నుంచి బయటపడ్డ రాంరెడ్డి అనే ప్రయాణికుడు ఎమోషన్ అయ్యాడు. ప్రమాదం జరిగేప్పటికి నేను గాఢ నిద్రలో ఉన్నాను. ప్రమాదం ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు.. కొంతమంది డోర్లు పగులకొడుతుండటంతో ఆ శబ్దానికి నిద్రలేచా ఆ టైమ్‌లో ఎవరో నన్ను కూడా బయటకు లాగేశారు. బస్సులో నేను చివరి సీటులో కూర్చున్నా.. కాబట్టే అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయపడ్డానని వ్యాఖ్యానించారు.

