loader

SSMB 29′, ‘గ్లోబ్ ట్రాటర్’ వంటి వర్కింగ్‌ టైటిల్స్ తో పిలవబడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు నవంబర్‌ 15న రామోజీ ఫిల్మ్‌ సిటీలో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ‘గ్లోబ్ ట్రోటర్’ ఈవెంట్‌కి పాసులు ఉన్నవారే రావాలని రాజమౌళి చెప్పగా.. తాజాగా ఆ ఎంట్రీ పాస్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని చూస్తే ఎవరూ పాస్ అనుకోరు. పాస్‌పోర్ట్‌లా కనిపించే ప్రత్యేక ‘గ్లోబ్ ట్రోటర్’ ఎంట్రీ పాస్ తయారు చేయించాడు జక్కన్న.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON