
జమ్మూలోని ఘరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్.. 2017లో సీఆర్పీఎఫ్‌లో చేరారు. అయితే, 2024 మే 24న పాకిస్థాన్‌కు చెందిన యువతి మినాల్ ఖాన్‌తో వీడియో కాల్ ద్వారా ఆన్‌లైన్ నిఖా చేసుకున్నాడు. ఈ వివాహానికి సీఆర్‌పీఎఫ్ ప్రధాన కార్యాలయం నుంచి 2024 ఏప్రిల్ 30న అనుమతి వచ్చిందని మునీర్ వెల్లడించారు. సీఆర్పీఎఫ్ ప్రకారం.. మునీర్ తన వివాహాన్ని గోప్యంగా ఉంచడమే కాకుండా.. వీసా గడువు ముగిసిన తర్వాత ఆమెకు ఆశ్రయం కల్పించడం జాతీయ భద్రతకు హానికరమని పేర్కొంటూ ఆయనను సేవల నుంచి తొలగించింది.