
దేశవ్యాప్తంగా తమిళనాడు ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది.. నటుడు ప్రకాష్ రాజ్. చిత్రాడ సభలో హిందీ భాష గురించి పవన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, ‘ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ‘ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.