
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఎర్త్ హీరో ఫౌండేషన్ వారి భాగస్వామ్యంతో స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నరసరావుపేట మున్సిపల్ స్టేడియం నుంచి ఒక్క గంట పాటు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్, డిఎస్డివో నరసింహారెడ్డి, విద్యార్థులు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసినారు
- 0 Comments
- Palnadu District