loader

విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాలు, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో లభించే ఉచిత వై-ఫైకి చాలామంది బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి సర్వీసులను ఆచితూచి వాడుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. పబ్లిక్‌ వై-ఫై ఉపయోగించడం వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ప్రమాదంలో పడుతుందని ఫ్రీ వై-ఫై నెట్‌వర్క్‌లో కనెక్ట్‌ అయినప్పడు బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ వంటి ఆర్థిక లావాదేవీలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయవద్దని సలహా ఇస్తున్నారు. పబ్లిక్‌ వై-ఫై నెట్‌వర్క్‌కు సరైన భద్రత ఉండదనీ, ఇవి హ్యాకర్లు, స్కామర్లకు సులభమైన లక్ష్యాలుగా మారతాయనీ అంటున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON