పోలీస్ అధికారి పనిమనిషి థార్‌లో తిరిగేది. ఆ వాహనంలో పనికి వెళ్లేంది. డబ్బుతో రీల్స్ కూడా చేసింది. ఒక పోలీస్ అధికారి విలాసవంతమైన జీవనశైలిని ఇవి బయటపెట్టాయి. బీహార్ డీఎస్పీ గౌతమ్ కుమార్ రూ. 80 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు ప్రియురాళ్లు, నలుగురు భార్యలు, ముగ్గురు అత్తలు, ఒక కుమారుడి పేర్ల మీద ఆ ఆస్తులను రిజిస్టర్ చేసినట్లు తెలుసుకున్నారు. ప్రియురాలి రాజకీయల కోసం ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

