loader

ప‌నామా సిటీలో భారీ పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. ప‌నామా కెనాల్‌పై ఉన్న బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్‌ స‌మీపంలో బ్లాస్ట్ జ‌రిగింది. దీంతో భారీ ఎత్తున మంట‌లు వ్యాపించాయి. అయితే ఆ స‌మ‌యంలో బ్రిడ్జ్ మీద నుంచి వాహ‌నాలు వెళ్తున్నాయి. లా బోకాలోని బ‌ల్బో వ‌ద్ద పేలుడు జ‌రిగింది. దీంతో ఆ బ్రిడ్జ్‌పై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ట్రాన్స్‌పోర్టు లింకుకు ఈ మార్గమే కీల‌క‌మైంది. అయితే పేలుళ్లు నేరుగా బ్రిడ్జ్‌మీద జ‌ర‌గ‌లేదు.బ్రిడ్జ్ కింద భాగంలో పేలుడు జ‌ర‌గ‌డంతో.. దాని మంట‌లు బ్రిడ్జ్‌పైకి వ్యాపించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON