loader

కారు రేసింగ్‌లో అదరగొడుతున్న జమ్ము కశ్మీర్ బాలిక.. యువ రేసర్‌ అతీకా మిర్‌ కష్టాలు తొలగిపోన్నాయి. ట్రాక్ మీద అద్బుతాలు చేస్తున్న ఆమె గురించి తెలిసిన ఫార్ములా వన్ అకాడమీ సంస్థ ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది.
ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపిందీ సంస్థ. తద్వారా సాంకేతికంగా, ఆర్ధికంగా ఫార్ములా వన్ సహకారం అందుకున్న మొదటి భారత రేసర్‌గా అతీకా గుర్తింపు సాధించనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON