loader

గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. 2015- 16లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని, లిమిట్‌దాటి వ్యవహరించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పునర్‌ మూల్యాంకనం చేసి అర్హుల జాబితా నిర్ణయించాలని సూచించింది. ఈ ప్రక్రియ 8 వారాల్లో తుది జాబితాను ప్రకటించాలని టీజీపీఎస్‌సీని హైకోర్టు ఆదేశించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON