ఒంటారియోలో తన మనవడి దగ్గరికి విజిటర్ వీసాపై కెనడాకు వెళ్లిన 51 ఏళ్ల భారతీయ వ్యక్తి, ఓ స్కూల్ ముందు ఇద్దరు టీనేజ్ బాలికలను వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతన్ని కెనడా నుంచి బహిష్కరిస్తూ తీర్పు ఇచ్చింది. సింగ్ పాఠశాల పక్కనున్న ఒక కొట్టు దగ్గరకు వెళ్లి తరచూ సిగరెట్ కాల్చుతుండేవాడు.. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న కెనడియన్ బాలికలు, యువతులపై వేధింపులకు పాల్పడేవాడని. వారితో డ్రగ్స్, మద్యం గురించి మాట్లాడేవారని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి.

