
నేషనల్ రాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిందితులుగా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ తో పాటు కొంత మంది కాంగ్రెస్ నేతల పేర్లను కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఉన్నాయి. అయితే వీరిని నిందితులుగా చేర్చలేదు. ప్రస్తుత తెలంగాణ సీఎం, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పవన్ బన్సల్, అహ్మద్ పటేల్ ప్రలోభ పెట్టారని ఈడీ తన చార్జిషిట్‌లో పేర్కొంది.