నేపాల్లో ఇటీవల జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ప్రధానమంత్రికి పంపారు. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించడం, ముఖ్యంగా యువత ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా, అలాగే సోషల్ మీడియాపై నిషేధం విధించడంపై నిరసన వ్యక్తం చేస్తూ నేపాల్లో యువత ఆందోళనలో
పోలీసు కాల్పుల్లో 19 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డారు

