
సల్మాన్ ఖాన్ తన సికందర్ మూవీ కోసం బాగానే ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. రష్మిక, సల్మాన్ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఎవరైతే తాను దేవుడ్ని అని విర్రవీగుతాడో.. సూపర్ స్టార్ అని ఫీల్ అవుతాడో అలాంటి వాడి కెరీర్ అప్పుడే ఖతం అవుతుందని అన్నాడు. ప్రస్తుతం సల్మాన్ మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.