
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ పోటీ ఆస్తికరంగా సాగుతోంది. ఈ మెగా టోర్నీలో భారత అమ్మాయిలు రెండు మ్యాచ్లను సొంతం చేసుకుని పూర్తి జోష్లో ఉన్నారు. హ్యాట్రిక్ విజయం సాధించే లక్ష్యంతో ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ కీలక మ్యాచ్కు ఏపీలోని విశాఖపట్టణం స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైజాగ్లో గురువారం దక్షిణాఫ్రికా, భారత్ తలపడనున్నాయి.