
భారత రిజర్వ్ బ్యాంక్ షాకింగ్ ప్రకటన చేసింది. మే 1 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలు పెంచుతున్నట్లు చెప్పింది. ఎందుకు అంటే.. ఏటీఎంల నిర్వహణ ఖర్చులు పెరిగాయి, సెక్యూరిటీ కోసం ఖర్చులు ఎక్కువ అయ్యాయి అంటోంది.
ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి మనీ విత్‌డ్రా చేస్తే, దానికి రూ.21 తీసుకునేవారు. మే 1 నుంచి.. రూ.23 తీసుకుంటారు. ఈ ఉచిత ట్రాన్సాక్షన్ల విషయంలో.. బ్యాంకుల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఏ బ్యాంకులో ఏ రూల్స్ ఉన్నాయో తెలుసుకొని, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.