
తెల్లటి టీషర్టుపై .. పోలీస్ రికార్డుల్లో ఉండే ఫొటోలు ఉన్నాయి. వాటి కింద ‘ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అని అక్షరాలు కూడా ఉన్నాయి. కాస్ట్‌లీ బ్రాండ్ల టీషర్టులు వాడి బోర్ కొట్టినట్లు ఉంది. అందుకే కొత్త ట్రై చేశారు. అది కాస్తా ట్రెండ్‌గా మారబోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ టీషర్టు వేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.