నెల్లూరు జిల్లా ముత్తుకూరులో యాక్సిస్ బ్యాంక్‌ను కేంద్రంగా చేసుకుని 10.60 కోట్ల రూపాయల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఫేక్ కంపెనీ ఏర్పాటు చేసిగిరిజనులను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి, నకిలీ కంపెనీల ద్వారా 56 మంది పేరిట లోన్లు తీసుకున్నారు. ఆరు నెలలు పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్ క్రియేట్ చేసి లోన్లు తీసుకున్నారు. అయితే ఈ స్కామ్ 2022 -24 మధ్య జరిగింది. గిరిజనులకు బ్యాంక్ నుంచి లోన్ నోటీసులు రావడంతో గిరిజనులు ఈ మోసాన్ని గుర్తించారు

