loader

దేశవ్యాప్తంగా నిరుడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వేసిన చలాన్ల మొత్తం రూ. 12 వేల కోట్లుగా ప్రముఖ ఆటోటెక్‌ సంస్థ కార్స్‌ 24 సోమవారం పేర్కొంది. ఇందులో రూ. 9 వేల కోట్లు వినియోగదారులు చెల్లించలేదని తెలిపింది.
2024లో మొత్తంగా 8 కోట్ల చలాన్లు జారీ అయ్యాయని, ప్రతి రెండింటిలో ఒక వాహనానికి ఈ జరిమానా పడినట్టు పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON