
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నానమ్మ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్,
ముంబైలో తన సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, వెంటనే హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ ఇంటికి అల్లు అర్జున్ చేరుకున్నారు