
నా కొడుకు వైఎస్ రాజారెడ్డి వైఎస్ఆర్ వారసుడు అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఎన్ని కుక్కలు మెురిగినా దీన్ని మార్చలేరని అన్నారు. YCP సైతాన్ సైన్యం ఎంత అరిచి గోల పెట్టినా నా కొడుకు వైఎస్ రాజారెడ్డి నే.
ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేరు. నాకొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడు’అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. నా కొడుకుని చంద్రబాబు నాయుడు చెప్తే రాజకీయాల్లోకి తీసుకువస్తే…. మీరు ఎవరు చెప్తే బీజేపీకి ఓటు వేశారు?అని ప్రశ్నించారు.