చంద్రుడిపైకి మానవులను తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా భావిస్తున్న ఆర్టెమిస్ II మిషన్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఒక సాంకేతిక సమస్య ఎదురైంది. మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ప్రో కంప్యూటింగ్ పరికరాల్లో . ఒకేసారి రెండు అవుట్‌లుక్ అప్లికేషన్లు స్పందించకపోవడంతో, ఆయన హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్‌ను సంప్రదించి రిమోట్ సహాయం కోరారు. తదుపరి భూమిపై ఉన్న ఇంజినీర్లు పరికరాన్ని రిమోట్‌గా యాక్సెస్ చేసి సమస్యను పరిష్కరించారు. మిషన్ కంట్రోల్ ప్రకారం అవుట్‌లుక్ తిరిగి పనిచేయడం ప్రారంభించినప్పటికీ, అది ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఉన్నట్లు తెలిపారు.

