సొంత గడ్డ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో ప్రత్యర్థి లక్నో సూపర్ జియాంట్స్ పోరాడి విజయం సాధించింది. లక్నో సూపర్ జియాంట్స్ 160 పరుగులు చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ 27 బంతుల్లో 45 పరుగులతో రాణించగా.. మిచెల్ మార్ష్ 14 పరుగులకే ఔటయ్యాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 50 బంతుల్లో 68 పరుగులు చేసి గేమ్ విన్నర్‌గా నిలిచాడు.

