AP SPDCL పరిధిలోని వివిధ సర్కిళ్ళలో వున్న సబ్ స్టేషన్లలో పొరుగు సేవల ద్వారా షిప్ట్పరేటర్ పోస్టుల నియామకాలకై నకిలీ ధృవ పత్రాలను సమర్పించిన వ్యక్తులపై చర్యలు తీసుకున్నట్లు ఆ సంస్థ సిఎండి శివశంకర్ లోతేటి తెలిపారు.
తిరుపతి 3, చిత్తూరు 4, నెల్లూరు 4, కడప38, కర్నూలు16, అన్నమయ్య 1, అనంతపురం 3, మొత్తం 69 మంది ఐటిఐ (ఎలక్ట్రిషియన్) పూర్తి చేసినట్లు నకిలీ దృవపత్రాలను సమర్పించి నకిలీ ధృవ పత్రాలను సమర్పించిన ఆపరేటర్లను తొలగించాల్సిందిగా SE లను ఆదేశించారు.

