loader

అబూధాబిలో శుక్రవారం ఇరాన్ జరిపిన దాడుల క్రమంలో ఐదుగురు భారతీయులు స్వల్పంగా గాయపడ్డారు. ఇరాన్ క్షిపణులను అరబ్ ఎమిరేట్స్ బలగాలు అడ్డుకుని , దెబ్బతీశాయి.ఈ దశలో ఈ శకలాల ధాటికి మొత్తం 12 మంది గాయపడ్డారని , వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని అబూధాబి మీడియా కార్యాలయం తెలిపింది. అబూధాబిలోని అజ్బాన్ ప్రాంతంలో ఈ శకలాలు చెల్లాచెదరుగా వచ్చిపడ్డాయి. వివిధ వృత్తులలో ఉన్నపౌరులు గాయపడగా వీరిలో మిగిలిన వారు నేపాలీలు అని అధికారులు తెలిపారు. ఒక నేపాలీకి తీవ్రగాయాలు అయినట్లు వెల్లడైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON