ఈ ఏడాది కూడా హైదరాబాద్ సిటీలో సదర్ సందడి మొదలైంది. ముషీరాబాద్‌ల ఈ ఏడాది సదర్ వేడుకల్లో వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2500 కేజీల బరువు.. 7 అడుగుల వెడల్పు ఉన్న ఈ దున్నపోతును మధు యాదవ్ కేరళ నుంచి తీసుకొచ్చాడు. ఈ దున్నరాజు ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. దున్నరాజుకు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడమే కాకుండా కాస్ట్‌లీ రాయల్ సెల్యూట్ మందు తాగిస్తున్నాడు మధు యాదవ్.

