<span;>అహ్మదాబాద్‌లో జరిగిన 70వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ విత్ గుజరాత్ టూరిజం వేడుకలో, ది ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ (IPBL) అధికారిక లోగో ఆవిష్కరణ జరిగింది. దేశంలోనే తొలి పికిల్ బాల్ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ గా పేరు సంపాదించుకున్న ఈ లీగ్ లోగో ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది