ప్రతి యూనివర్సిటీ, ఉన్నత విద్యా సంస్థలు తమ సమాచారాన్ని తప్పనిసరిగా ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని యూజీసీ స్పష్టం చేసింది. అడ్మిషన్ల నుంచి ఆడిట్ వరకు ఫీజులు, విరాళం, ఖర్చులు, కోర్సులు, ఫ్యాకల్టీ, క్యాంపస్ విస్తీర్ణం, ప్రవేశ పరీక్షలు, సీట్ల వివరాలు, ఫీజులు, ఉపకార వేతనాలు, తరగతి గదుల పరిమాణం, లైబ్రరీ, డిజిటల్ ఇన్‌ఫ్రా, గ్రీన్ క్యాంపస్, సీసీటీవీలు, విద్యార్థినుల భద్రత,సంస్థ గవర్నింగ్ బాడీ, వీసీ, ప్రిన్సిపాల్, హెచ్‌వోడీలు,
డైరెక్టర్లు, హెచ్‌ఆర్, ఫైనాన్స్ వివరాలు కూడా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి

