loader

ప్ర‌భుత్వం ఉన్న‌త పాఠ‌శాలో 44 ఏళ్ల ప‌ప్పాల్ కుక్‌గా చేసింది. ఆరుగురు వ్య‌క్తులు.. విద్యార్థుల పేరెంట్స్‌. త‌మ పిల్ల‌ల‌కు వంట చేయ‌కుండా ఓ ద‌ళిత మ‌హిళ‌ను అడ్డుకున్న ఆరుగురు గ్రామ‌స్థుల‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది త‌మిళ‌నాడు కోర్టు. 2018లో జ‌రిగిన ఈ ఘ‌టన‌పై శుక్ర‌వారం స్పెష‌ల్ కోర్టు తీర్పునిచ్చింది. ఎస్సీ-ఎస్టీ చ‌ట్టం కింద కేసు కొన‌సాగింది. ప‌ళ‌నిస్వామి గౌండ‌ర్, శ‌క్తివేల్‌, ష‌న్ముగ‌మ్‌, వెల్లంగిరి, దురైస్వామి, సీతా ల‌క్ష్మీపై కుల‌వివ‌క్ష కేసు కింద శిక్ష‌ను ఖ‌రారు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON